డ్రంక్ అండ్ డ్రైవ్.. 25 వాహనాలు సీజ్ | drunk and drive at jubilee hills and vehicles seized | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్.. 25 వాహనాలు సీజ్

Nov 20 2016 7:53 AM | Updated on May 25 2018 2:06 PM

జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 45లో ఆదివారం ఉదయం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 45లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 25 మంది వాహనదారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వద్ద నుంచి 21 బైక్‌లు, 3 కార్లు, ఒక లారీ సీజ్ చేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement