
ఇంద్రకీలాద్రి అందాలు డోన్‌లో నిక్షిప్తం
దసరా ఉత్సవాలకు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఇంద్రకీలాద్రి, దుర్గమ్మ ఆలయ పరిసరాలను డోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. రాజగోపురం, ఘాట్‌రోడ్డు, అర్జున వీధితో పాటు ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ, అమ్మవారి బంగారు గోపురం, పచ్చదనంతో మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి అందాలను డోన్ కెమెరాతో బంధించారు.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :