జిల్లా మహిళా హాకీ జట్టుకు రెండో స్థానం | district haki team second place in ap | Sakshi
Sakshi News home page

జిల్లా మహిళా హాకీ జట్టుకు రెండో స్థానం

Oct 2 2016 10:46 PM | Updated on Sep 4 2017 3:55 PM

రాష్ట్ర స్థాయి జూని యర్స్‌ మహిళా హాకీ పోటీల్లో జిల్లా జట్టు రెండో స్థానం సాధిం చినట్టు టోర్నీ డైరెక్టర్, జిల్లా కోచ్‌ రవిరాజ్‌ ఇక్కడ తెలిపారు. ఈ నెల 29 నుంచి అనంతపురంలోని ఆర్‌డీటీ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జూనియర్స్‌ జట్టు సెమీ ఫైనల్‌లో కడప జట్టుపై విజయం సాధించింది. అలాగే ఫైనల్‌లో అనంతపురంపై తలపడి, రన్నర్స్‌గా నిలిచింది. టీమ్‌ కెప్టెన్‌గా సీహెచ్‌ నందిని వ్యవహరిం

కాకినాడ సిటీ :
రాష్ట్ర స్థాయి జూని యర్స్‌ మహిళా హాకీ పోటీల్లో జిల్లా జట్టు రెండో స్థానం సాధిం చినట్టు టోర్నీ డైరెక్టర్, జిల్లా కోచ్‌ రవిరాజ్‌ ఇక్కడ తెలిపారు. ఈ నెల 29 నుంచి అనంతపురంలోని ఆర్‌డీటీ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జూనియర్స్‌ జట్టు సెమీ ఫైనల్‌లో కడప జట్టుపై విజయం సాధించింది. అలాగే ఫైనల్‌లో అనంతపురంపై తలపడి, రన్నర్స్‌గా నిలిచింది. టీమ్‌ కెప్టెన్‌గా సీహెచ్‌ నందిని వ్యవహరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement