డైట్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం | diet councelling in progress | Sakshi
Sakshi News home page

డైట్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Aug 7 2016 11:14 PM | Updated on Sep 4 2017 8:17 AM

ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న ప్రభాకరరావు

ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న ప్రభాకరరావు

వమరవల్లి ప్రభుత్వ డైట్‌ కళాశాలలో ఆదివారం డైట్‌సెట్‌–2016 కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. జిల్లాలోని ఒక ప్రభుత్వ, సుమారు 25 ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎ.ప్రభాకరరావు పరిశీలించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్‌ తెలిపారు. పరిశీలనలో సీనియర్‌ అధ్యాపకులు పురుషోత్తం, ధర్మరాజు తదితరులు ఉన్నారు.

గార: వమరవల్లి ప్రభుత్వ డైట్‌ కళాశాలలో ఆదివారం డైట్‌సెట్‌–2016 కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. జిల్లాలోని ఒక ప్రభుత్వ, సుమారు 25 ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎ.ప్రభాకరరావు పరిశీలించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్‌  తెలిపారు. పరిశీలనలో సీనియర్‌ అధ్యాపకులు పురుషోత్తం, ధర్మరాజు తదితరులు ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement