నేడు డయల్‌ యువర్‌ డీఎం | Dial Your dm today | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ డీఎం

Jul 29 2016 10:33 PM | Updated on Sep 4 2017 6:57 AM

ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా వారి నుంచి సల హాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్‌–2 డిపో మేనేజర్‌ భానుకిరణ్‌ తెలిపారు.

హన్మకొండ : ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా వారి నుంచి సల హాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్‌–2 డిపో మేనేజర్‌ భానుకిరణ్‌ తెలిపారు. ఈమేరకు శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్‌ యు వర్‌ డీఎం కార్యక్రమం జరుగుతుం దని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ములుగు, ఏటూరునాగారం, హైదరాబాద్, కాళేశ్వరం రూట్‌ ప్రయాణికులు తమ సల హాలు, సూచనలను 73828 26048 నంబర్‌కు ఫోన్‌ చేసి అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరార 

Advertisement
 
Advertisement
Advertisement