ధన.. ధన.. గణనాథ | Dhana.. dhana.. Gananatha! | Sakshi
Sakshi News home page

ధన.. ధన.. గణనాథ

Sep 11 2016 8:29 PM | Updated on Sep 4 2017 1:06 PM

ధన.. ధన.. గణనాథ

ధన.. ధన.. గణనాథ

దాచేపల్లిలోని అడితి నారాయణ కాంప్లెక్స్‌లో వినాయకుడి విగ్రహాన్ని నోట్లతో ఆదివారం అలంకరణ చేశారు. గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ. 20 లక్షల నోట్లతో వినాయకుడిని అందంగా అలంకరణ చేశారు. స్థానికులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

రూ. 20 లక్షల కరెన్సీతో వినాయకుడికి అలంకరణ
 
దాచేపల్లి: దాచేపల్లిలోని అడితి నారాయణ కాంప్లెక్స్‌లో వినాయకుడి విగ్రహాన్ని నోట్లతో ఆదివారం అలంకరణ చేశారు. గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ. 20 లక్షల నోట్లతో వినాయకుడిని అందంగా అలంకరణ చేశారు. స్థానికులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement