తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees rush in Tirumala normal | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Aug 18 2016 7:57 AM | Updated on Aug 28 2018 5:55 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - Sakshi

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంటే, కాలినడకన వచ్చే భక్తులకు మాత్రం 2 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) 70,505  మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement