'దేవరగట్టు చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ | devaragattu history gook relesed | Sakshi
Sakshi News home page

'దేవరగట్టు చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ

Oct 13 2016 12:21 AM | Updated on Sep 4 2017 5:00 PM

'దేవరగట్టు చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ

'దేవరగట్టు చరిత్ర' పుస్తకం ఆవిష్కరణ

దేవరగట్టు చరిత్ర అనే పుస్తకాన్ని జిల్లా కలెక్టర్‌ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్‌ కుమార్‌గౌడ్, టీడీపీ ఆలూరు ఇన్‌చార్జ్‌ వీరభద్రగౌడ్‌లు ఆవిష్కరించారు.

హొళగుంద: దేవరగట్టు చరిత్ర అనే  పుస్తకాన్ని జిల్లా కలెక్టర్‌ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్‌ కుమార్‌గౌడ్, టీడీపీ ఆలూరు  ఇన్‌చార్జ్‌ వీరభద్రగౌడ్‌లు ఆవిష్కరించారు. ఆలయ పూజారి రెండోకుమారుడు మనోహర్‌స్వామి  130 పేజీల నిడవి గల ఈ పుస్తకాన్ని రచించారు. దేవరగట్టుకు సంబంధించి సమగ్ర చరిత్ర, స్థల విశేషం తదితర వివరాలతో కూడిన అంశాలను ఈ పుస్తకంలో ఉన్నాయి.కార్యక్రమంలో స్పెషల కలెక్టర్‌ సుబ్బారెడ్డి,  ఆదోని ఆడ్డీఓ ఓబులేసు, డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ మురళీధర్‌ తదితరుల పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement