దేవరగట్టులో కర్రల సమరం : 30 మందికి గాయాలు | Devaragattu Bunny Fight 2015, 30 Injured | Sakshi
Sakshi News home page

దేవరగట్టులో కర్రల సమరం : 30 మందికి గాయాలు

Oct 23 2015 6:54 AM | Updated on Sep 3 2017 11:22 AM

దేవరగట్టులో కర్రల సమరం : 30 మందికి గాయాలు

దేవరగట్టులో కర్రల సమరం : 30 మందికి గాయాలు

కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన కర్రల సమరం రక్తసిక్తంగా మారింది.

కర్నూలు : కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగిన కర్రల సమరం రక్తసిక్తంగా మారింది. ఈ సమరంలో 30 మందికిపైగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించింది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో 10 గ్రామాలకు చెందిన  వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement