
ఫ్యాషన్ తళుకులు
హిమాయత్‌నగర్‌లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్‌డీ)లో ముంబైకి చెందిన డిజైనర్ శనివారం నూతన కలెక్షన్స్ ను ప్రవేశపెట్టారు.
హిమాయత్‌నగర్‌లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్‌డీ)లో ముంబైకి చెందిన డిజైనర్ శనివారం నూతన కలెక్షన్స్ ను ప్రవేశపెట్టారు. వీటిని ఐఎన్ఐఎఫ్‌డీ విద్యార్థులు ప్రదర్శించారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. – హిమాయత్‌నగర్