వేములవాడలో భక్తుల రద్దీ | croud in vemulawada temple | Sakshi
Sakshi News home page

వేములవాడలో భక్తుల రద్దీ

Aug 15 2016 6:48 PM | Updated on Sep 4 2017 9:24 AM

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్నను సోమవారం 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వరుస సెలవులు రావడంతో రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో ఆలయ అధికారులు గర్భగుడి దర్శనం నిలిపివేశారు.

వేములవాడ : వేములవాడ రాజన్నను సోమవారం 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.  వరుస సెలవులు రావడంతో రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో ఆలయ అధికారులు గర్భగుడి దర్శనం నిలిపివేశారు.  ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు కోడె మొక్కులు చెల్లించున్నారు. ఏర్పాట్లను ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, హరికిషన్, దేవేందర్‌లు పరిశీలించారు. ఎస్సై సైదారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement