నేడు ఉరవకొండకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రాక | cpi state secretary ramakrishna came to uravakonda today | Sakshi
Sakshi News home page

నేడు ఉరవకొండకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రాక

Mar 16 2017 12:05 AM | Updated on Aug 13 2018 4:30 PM

ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ హక్కుల వేదిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న బస్సు యాత్రలో భాగంగా నేడు ఉరవకొండలో జరిగే సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హజరవుతారని సీపీఐ తాలుకా కార్యదర్శి శివన్న తెలిపారు.

ఉరవకొండ : ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ హక్కుల వేదిక ఆధ్వర్యంలో కొనసాగుతున్న బస్సు యాత్రలో భాగంగా నేడు ఉరవకొండలో జరిగే సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హజరవుతారని సీపీఐ తాలుకా కార్యదర్శి శివన్న తెలిపారు. ఉదయం 9 గంటలకు క్లాక్‌ టవర్‌ వద్ద బస్సు యాత్ర బహిరంగ సభ జరుగుతుందని సభకు పెద్ద ఎత్తున బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీలు తరలిరావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement