జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక | Couple of students selected to National level weight lifting competions | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక

Aug 19 2016 10:42 PM | Updated on Sep 4 2017 9:58 AM

జాతీయ స్థాయిలో సెప్టెంబర్‌ 7, 8 తేదీల్లో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగే వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో సబ్‌జైలు ఎదుట గల ఎస్‌ఆర్‌ఎన్‌ జిమ్‌కు చెందిన పసుపులేటి సురేష్, జి.రమేష్‌ ఎంపికైనట్లు ఎస్‌ఆర్‌ఎన్‌ జిమ్‌ నిర్వాహకుడు రాజు శుక్రవారం తెలిపారు.

సత్తెనపల్లి: జాతీయ స్థాయిలో సెప్టెంబర్‌ 7, 8 తేదీల్లో జార్ఖండ్‌లోని  జంషెడ్‌పూర్‌లో జరిగే వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో సబ్‌జైలు ఎదుట గల ఎస్‌ఆర్‌ఎన్‌ జిమ్‌కు చెందిన పసుపులేటి సురేష్, జి.రమేష్‌ ఎంపికైనట్లు ఎస్‌ఆర్‌ఎన్‌ జిమ్‌ నిర్వాహకుడు రాజు శుక్రవారం తెలిపారు. సురేష్, రమేష్‌లను సీనియర్లు పార్థ సారథి, ఆనంద్, తిరుపతి నాయుడులు అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement