గడువు తర్వాత ప్రచారం నిర్వహించరాదు: ఖమ్మం కలెక్టర్ | Collector issues order to stop campaining | Sakshi
Sakshi News home page

గడువు తర్వాత ప్రచారం నిర్వహించరాదు: ఖమ్మం కలెక్టర్

May 13 2016 10:08 PM | Updated on Mar 21 2019 8:35 PM

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. గడువు తర్వాత అభ్యర్థులు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ దానకిషోర్ సూచించారు.

పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. గడువు తర్వాత అభ్యర్థులు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ దానకిషోర్ సూచించారు. నియోజకవర్గానికి చెందని వ్యక్తులు, స్థానికేతరులు 14వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేరు నియోజకవర్గం పరిధిలో ఉండరాదని ఆదేశించారు. భద్రత దృష్ట్యా ఇప్పటికే ఉన్న ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు తోడు మరో 21 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement