చిత్తూరు బస్టాండ్లో దారుణం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
చిత్తూరు : చిత్తూరు బస్టాండ్లో దారుణం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఆర్టీసీ ఉద్యోగులు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన కలకలం రేపింది. నాలుగు రోజులుగా విద్యార్థినిపై పైశాచికత్వానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.