రఘునాథపురంలో చుట్టుకాముడు | chuttukamudu in raghunadhapuram | Sakshi
Sakshi News home page

రఘునాథపురంలో చుట్టుకాముడు

Jul 20 2016 12:41 AM | Updated on Sep 4 2017 5:19 AM

రఘునాథపురంలో చుట్టుకాముడు

రఘునాథపురంలో చుట్టుకాముడు

మండంలోని రఘునాథపురం గ్రామంలో వర్షాలు కురియాలని మంగళవారం మహిళలు చుట్టుకాముడు ఆడారు. వర్షాలులేక నాటిన విత్తనాలు, మొలకలు ఎండిపోతున్నాయని మంచినీళ్ల బిందెల్లో పసుపు, కుంకుమ, వేపకొమ్మలు వేసి శివుడిని ఆరాధిస్తూ బతుకమ్మ పాటలు పాడారు

రాజాపేట:    మండంలోని రఘునాథపురం గ్రామంలో వర్షాలు కురియాలని మంగళవారం మహిళలు చుట్టుకాముడు ఆడారు. వర్షాలులేక నాటిన విత్తనాలు, మొలకలు ఎండిపోతున్నాయని మంచినీళ్ల బిందెల్లో పసుపు, కుంకుమ, వేపకొమ్మలు వేసి శివుడిని ఆరాధిస్తూ  బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం రామస్వామిగుట్ట ఉన్న దేవాలయంలో పూజలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement