రేపు ‘కెమిస్ట్‌ డ్రగ్గిస్ట్‌’ వార్షికోత్సవం | chemist.. druggist meeting | Sakshi
Sakshi News home page

రేపు ‘కెమిస్ట్‌ డ్రగ్గిస్ట్‌’ వార్షికోత్సవం

Sep 23 2016 11:41 PM | Updated on Sep 4 2017 2:40 PM

ఈ నెల 25న ది కృష్ణా జిల్లా కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ 72వ వార్షికోత్సవం బెంజ్‌ సర్కిల్‌లోని ది కృష్ణాజిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హాలులో జరుగుతుందని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పిఎస్‌ పట్నాయక్‌ శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో తెలిపారు.

 
విజయవాడ (గాంధీనగర్‌) : 
ఈ నెల 25న ది కృష్ణా జిల్లా కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ 72వ వార్షికోత్సవం బెంజ్‌ సర్కిల్‌లోని ది కృష్ణాజిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హాలులో జరుగుతుందని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పిఎస్‌ పట్నాయక్‌ శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో తెలిపారు. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథులుగా మంత్రి కామినేని శ్రీనివాస్, అసోసియేషన్‌ జాతీయ అ««దl్యక్షుడు జె ఎస్‌ షిండే హాజరవుతారన్నారు. కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేస్తామని, సభ్యులందరూ పాల్గొనాలని కోరారు. అ««దl్యక్షుడు రామారావు, కోశాధికారి ఎమ్మెస్పీ సుధాకర్‌ పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement