మళ్లీ చిరుత కలకలం | cheatah hulchal in gulyapalem | Sakshi
Sakshi News home page

మళ్లీ చిరుత కలకలం

Oct 13 2016 12:53 AM | Updated on Sep 4 2017 5:00 PM

గూళ్యపాళ్యం గ్రామంలో బుధవారం సాయంత్రం చిరుత మళ్లీ కనిపించింది.

వజ్రకరూరు : గూళ్యపాళ్యం గ్రామంలో బుధవారం సాయంత్రం చిరుత మళ్లీ కనిపించింది. నాలుగు రోజుల క్రితం చిరుత దాడిలో ఒక దూడ మృతి చెందడంతో పాటు గుర్రంపై కూడా దాడి చేసి గాయపరచినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎస్‌ఐ జనా ర్దన్‌నాయుడు గ్రామంలో పర్యటించి కొండ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఫారెస్టు  ఆఫీసర్‌ నాగభూషణం, ఫారెస్టు సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement