14న సీఏఎస్‌ ఇంటర్వ్యూలు | cas interviews on 14th | Sakshi
Sakshi News home page

14న సీఏఎస్‌ ఇంటర్వ్యూలు

Sep 10 2016 11:28 PM | Updated on Sep 4 2017 12:58 PM

వర్సిటీ పరిధిలో పనిచేస్తున్న బోధన సిబ్బందికి సీఏఎస్‌ (కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం) ద్వారా పదోన్నతులు కల్పించడానికి 14న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

జేఎన్‌టీయూ : వర్సిటీ పరిధిలో పనిచేస్తున్న బోధన సిబ్బందికి సీఏఎస్‌ (కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం) ద్వారా పదోన్నతులు కల్పించడానికి 14న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అసిస్టెంట్‌  ప్రొఫెసర్‌ నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఐదుగురు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నుంచి    ప్రొఫెసర్‌లుగా ముగ్గురికి పదోన్నతి లభించనుంది. ఇంటర్వ్యూలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్టు నిపుణలును నియమించింది. గవర్నర్‌ నామినీగా ప్రొఫెసర్‌ వెంటకసుబ్బయ్యను నియమించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement