భారీగా గంజాయి పట్టివేత? | Capture marijuana heavily | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి పట్టివేత?

Oct 26 2016 10:56 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లా వ్యాప్తంగా భారీగా గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

అనంతపురం సెంట్రల్‌ : జిల్లా వ్యాప్తంగా భారీగా గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రెండురోజులుగా స్పెషల్‌పార్టీ పోలీసులు దాడులు చేస్తున్నారు. కేవలం తాడిపత్రి పట్టణంలోనే నాలుగు సంచుల్లో నిల్వ చేసిన గంజాయిని పట్టుకున్నట్లు తెలిసింది. అలాగే అనంతపురం నగరంలో వన్‌టౌన్‌ పోలీసులు కూడా గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ దాడులపై పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement