ప్రత్యేక హోదా కోసం 26న కొవ్వొత్తుల ప్రదర్శన
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న సాయంత్రం అనంతపురం నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు.
Jan 24 2017 12:38 AM | Updated on Mar 23 2019 9:10 PM