నగరంలో గుట్కా వ్యాపారం చేస్తున్న వారిపై ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు.
అనంతపురం సెంట్రల్ : నగరంలో గుట్కా వ్యాపారం చేస్తున్న వారిపై ముందస్తు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. గురువారం పాతూరుకు చెందిన మురళీ, ప్రసాద్, కుమార్, మంజునాథ్‌పై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.