బాంబ్‌ స్క్వాడ్‌ డాగ్‌ ‘వాఘా’ మృతి | Bomb Squad Dog 'Wagah' killed | Sakshi
Sakshi News home page

బాంబ్‌ స్క్వాడ్‌ డాగ్‌ ‘వాఘా’ మృతి

Jul 3 2017 11:33 PM | Updated on Sep 29 2018 4:26 PM

బాంబ్‌ స్క్వాడ్‌ డాగ్‌ ‘వాఘా’ మృతి - Sakshi

బాంబ్‌ స్క్వాడ్‌ డాగ్‌ ‘వాఘా’ మృతి

పోలీసు శాఖకు 12 సంవత్సరాలుగా సేవలందిస్తున్న బాంబ్‌ స్క్వాడ్‌ డాగ్‌ ‘వాఘా’ అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది.

అనంతపురం సెంట్రల్‌ : పోలీసు శాఖకు 12 సంవత్సరాలుగా సేవలందిస్తున్న బాంబ్‌ స్క్వాడ్‌ డాగ్‌ ‘వాఘా’ అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ పక్కన అధికారిక లాంఛనాలతో వాఘా అంత్యక్రియలు పూర్తి చేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ చిన్నికృష్ణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు త్రిలోక్‌నాథ్, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, నాయకులు మసూద్, ఏఆర్‌ ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement