బిల్‌ కలెక్టర్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత | bill collector suspensions cancel | Sakshi
Sakshi News home page

బిల్‌ కలెక్టర్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత

Oct 7 2016 11:28 PM | Updated on Sep 4 2017 4:32 PM

నగరపాలక సంస్థలో బిల్‌ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న జయన్న సస్పెన్షన్‌ ఉత్తర్వులను అధికారులు ఉపసంహరించారు.

అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థలో బిల్‌ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న జయన్న సస్పెన్షన్‌ ఉత్తర్వులను అధికారులు ఉపసంహరించారు. మేయర్‌ ప్రాతినిథ్యం వహించిన 20వ డివిజన్‌లో సెప్టెంబర్‌ నెల పింఛన్‌ పంపిణీలో గోల్‌మాల్‌ జరిగిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కమిషనర్‌ చల్లా ఓబులేసు జయన్నపై సస్పెన్షన్‌ వేటు చేశారు. మరోసారి తప్పిదం జరగకుండా చూసుకుంటానని జయన్న చెప్పడంతో ఆయన సస్పెన్షన్‌ రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement