నిండని భద్రకాళి జలాశయం | Bhadrakali Reservoir emty | Sakshi
Sakshi News home page

నిండని భద్రకాళి జలాశయం

Jul 22 2016 12:21 AM | Updated on Sep 4 2017 5:41 AM

నిండని భద్రకాళి జలాశయం

నిండని భద్రకాళి జలాశయం

వర్షకాలం సీజన్‌ ప్రారంభమైనప్పటికీ నగరంలోని పలు జలాశయాలు ఇంకా పూర్తిగా నిండలేదు.

వర్షకాలం సీజన్‌ ప్రారంభమైనప్పటికీ నగరంలోని పలు జలాశయాలు ఇంకా పూర్తిగా నిండలేదు. ఇటీవల కుండపోతగా వర్షాలు కురిసినప్పటికీ వరంగల్‌ భద్రకాళి చెరువులో నీటిమట్టం పెరగలేదు. దీంతో పరిసర ప్రాంతాలకు చెం దిన ప్రజలు నీటికోసం ఆందోళనకు గురవుతున్నారు. వరుణదేవుడు మరోసారి కరుణించి భారీ వర్షాలు కురిపించి భద్ర కాళి చెరువును నింపాలని వారు వేడుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement