గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్యాంకు లింకేజీ పథకానికి సంబంధించి రుణాలు పొందేందుకు అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి హెచ్.సుభాషన్ రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బ్యాంకు రుణాలకు గిరిజనులు దరఖాస్తు చేసుకోండి
Jun 21 2017 11:52 PM | Updated on Sep 5 2017 2:08 PM
కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్యాంకు లింకేజీ పథకానికి సంబంధించి రుణాలు పొందేందుకు అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి హెచ్.సుభాషన్ రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన గిరిజనులు ఆన్‌లైన్ వెబ్‌సైట్ apobmms.cgv.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల వ్యాపార సంబంధమైన యూనిట్లు నెలకొల్పుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Advertisement


