అశ్వారావుపేటలో తలకిందులుగా ఆవిష్కరించిన జాతీయజెండా
జాతీయ జెండా ఆవిష్కరణ అంటే చాలా గౌరవంగా..భావించాలి. నిబంధనల ప్రకారం ఆవిష్కరణ జరగాలి. కానీ..అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను సోమవారం తలకిందులుగా ఆవిష్కరించారు.
-
-
‘పేట’లో తలకిందులుగా జెండా ఎగురవేసిన వైనం
అశ్వారావుపేట: జాతీయ జెండా ఆవిష్కరణ అంటే చాలా గౌరవంగా..భావించాలి. నిబంధనల ప్రకారం ఆవిష్కరణ జరగాలి. కానీ..అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను సోమవారం తలకిందులుగా ఆవిష్కరించారు. తీరా..పతాకం రెపరెపలాడాక అసలు విషయాన్ని గుర్తించి..ఎంపీడీఓ శివకుమారి తిరిగి జెండాను కిందికి దించి..సరి చేయించారు. ఆ తర్వాత మళ్లీ ఆవిష్కరించారు. ఈ ఘటనపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.