ఆటో బోల్తా: ఒకరు మృతి | Autorickshaw turtled in guntur, one died | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఒకరు మృతి

Feb 23 2017 10:20 AM | Updated on Sep 5 2017 4:26 AM

ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి.

గుంటూరు: ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లి దుర్గి మండలం ఓబులేశునిపల్లె గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామం నుంచి దుర్గి బయల్దేరిన ఆటో గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement