మహిళపై దాడి | attack on women | Sakshi
Sakshi News home page

మహిళపై దాడి

Dec 2 2016 10:45 PM | Updated on Sep 4 2017 9:44 PM

మండలంలోని నరసారెడ్డిపల్లెకు చెందిన లక్ష్మిదేవిపై అదే గ్రామానికి చెందిన ఆమె బంధువు బోగాల కొండారెడ్డి దాడి చేశాడు. బాధితురాలు ఈ విషయంపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నరసారెడ్డిపల్లె (చెన్నూరు) : మండలంలోని నరసారెడ్డిపల్లెకు చెందిన లక్ష్మిదేవిపై అదే గ్రామానికి  చెందిన  ఆమె బంధువు బోగాల కొండారెడ్డి దాడి చేశాడు. బాధితురాలు ఈ విషయంపై  శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  లక్ష్మిదేవి భర్త మృతి చెందడంతో  మరో వ్యక్తిని వివాహం చేసుకొంది. గురువారం ఆమె నరసారెడ్డిపల్లెకు వెళ్లి తన భర్త ఆస్తి తనకు ఇవ్వాలని కోరింది. అయితే కొండారెడ్డి తనను తిట్టిడంతో పాటు కొట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు  నమోదు చేసినట్లు ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement