అసెంబ్లీ రేపటికి వాయిదా | assembly adjourned for tommorrow | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ రేపటికి వాయిదా

Sep 29 2015 2:16 PM | Updated on Jun 4 2019 8:03 PM

అసెంబ్లీ రేపటికి వాయిదా - Sakshi

అసెంబ్లీ రేపటికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. మంగళవారం సమావేశమైన అసెంబ్లీ రోజంతా రైతు ఆత్మహత్యలపైనే చర్చించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. మంగళవారం సమావేశమైన అసెంబ్లీ రోజంతా రైతు ఆత్మహత్యలపైనే చర్చించిన విషయం తెలిసిందే. ప్రశ్నోత్తరాలతోపాటు ఇతర కార్యక్రమాలన్నింటిని రద్దు చేసి మరీ ఈ అంశంపై చర్చ మొదలుపెట్టారు. బుధవారం కూడా ఇదే అంశంపై చర్చించనున్నారు. మంగళవారం నాటి సమావేశంలో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య కాసేపు మాటల యుద్ధం నెలకొనడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరోపక్క, శాసన మండలి కూడా బుధవారానికి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement