చిత్ర రమణీయం | art gallery in madhapoor | Sakshi
Sakshi News home page

చిత్ర రమణీయం

Nov 26 2016 11:53 PM | Updated on Sep 4 2018 5:24 PM

చిత్ర రమణీయం - Sakshi

చిత్ర రమణీయం

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. కళాకారులు చాయ, పవన్ కుమార్‌ల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను శ్రీవేంకటేశ్వర ఫైనార్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.వాణిదేవి శనివారం ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ కె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.   
                     – మాదాపూర్‌

  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement