ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి | Alone at home, old woman robbed by unidentified men | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి

Apr 30 2017 9:01 AM | Updated on Aug 30 2018 5:27 PM

వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు బంగారం, నగదు ఎత్తుకెళ్లారు

తూర్పుగోదావరి: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై దాడిచేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం నెల్లిపాకలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

గ్రామంలోని ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు ఆమెపై దాడి చేసి ఇంట్లో ఉన్న రూ. 3 లక్షల విలువైన బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement