జాతీయస్థాయి హాకీ పోటీలకు అజయ్
హాకీ అండర్14 జాతీయ స్థాయి పోటీలకు రేటూరు విద్యార్థి కె.అజయ్ ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు వీరచంద్ర బుధవారం తెలిపారు.
Oct 19 2016 8:23 PM | Updated on Sep 4 2017 5:42 PM