పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాతీర్పును బాధ్యతగా స్వీకరిస్తానని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ పేర్కొన్నారు.
‘ప్రజా తీర్పును స్వీకరిస్తా’
Mar 22 2017 11:18 PM | Updated on Aug 29 2018 6:26 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాతీర్పును బాధ్యతగా స్వీకరిస్తానని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్నో ప్రలోభాలు, ఒత్తిళ్లను అధిగమించి తనకు ఓటు వేసిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎంతో అంకిత భావంతో పనిచేశారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Advertisement
Advertisement