పలుకూరు వాసికి అబ్దుల్‌ కలాం పురస్కారం | abdulkalam award for palukuru citizen | Sakshi
Sakshi News home page

పలుకూరు వాసికి అబ్దుల్‌ కలాం పురస్కారం

Dec 13 2016 12:05 AM | Updated on Aug 20 2018 5:43 PM

పలుకూరు వాసికి అబ్దుల్‌ కలాం పురస్కారం - Sakshi

పలుకూరు వాసికి అబ్దుల్‌ కలాం పురస్కారం

మండల పరిధిలోని పలుకూరు గ్రామానికి చెందిన జేకేఆర్‌ సంక్షేమ సంఘం అధ్యక్షులు జేఎస్‌ఎస్‌ బ్రహ్మనందాచారికి డాక్టర్‌ అబ్దుల్‌ కలాం జాతీయ పురస్కారం లభించింది.

 బనగానపల్లె రూరల్‌:  మండల పరిధిలోని పలుకూరు గ్రామానికి చెందిన జేకేఆర్‌ సంక్షేమ సంఘం అధ్యక్షులు జేఎస్‌ఎస్‌ బ్రహ్మనందాచారికి డాక్టర్‌ అబ్దుల్‌ కలాం జాతీయ పురస్కారం లభించింది. తాను చేసిన 525 కేటగిరీల సామాజిక సేవా కార్యక్రమాలకుగాను పురస్కారం లభించినట్లు  బ్రహ్మందాచారి సోమవారం తెలిపారు. ఇటివల విజయవాడలోని మానస సాహిత్య సాంస్కృతిక అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో సంస్థ అధ్యక్షులు బ్రహ్మనందరావు, ప్రముఖ సీనినటులు పిళ్లా ప్రసాద్, నటి మహాలక్ష్మి చేతుల మీదుగా పురస్కారం, ప్రశంస ప్రత్యం అందుకున్నట్లు ఆయన చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement