9న క్యాంపస్‌ ఇంటర్వ్యూలు | 9th campus interviews in pvkk college | Sakshi
Sakshi News home page

9న క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

Jun 7 2017 11:13 PM | Updated on Aug 27 2019 4:36 PM

పీవీకేకే ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 9న ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అసెంచర్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్‌ సంతోష్‌కుమార్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు.

అనంతపురం రూరల్‌ : పీవీకేకే ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 9న ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అసెంచర్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్‌ సంతోష్‌కుమార్‌రెడ్డి  ప్రకటనలో తెలిపారు. బీటెక్, డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఇతర కళాశాలల విద్యార్థులు కూడా హాజరుకావచ్చునని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement