అగ్నిప్రమాదం: రూ.4 లక్షల ఆస్తి నష్టం | 4 lakhs property loss as fire accident in gadwala district | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం: రూ.4 లక్షల ఆస్తి నష్టం

Dec 11 2016 9:11 AM | Updated on Sep 5 2018 9:47 PM

రాజోలి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది.

జోగులాంబ గద్వాల: జిల్లాలోని రాజోలి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ మటన్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసింది. రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Advertisement
 
Advertisement
Advertisement