కలుషిత ఆహారం తిని 50 మందికి అస్వస్థత | 4 Dozens of persons hit by suspected food-poisoning in gadwala | Sakshi
Sakshi News home page

కలుషిత ఆహారం తిని 50 మందికి అస్వస్థత

Nov 6 2016 1:59 PM | Updated on Oct 5 2018 6:36 PM

కలుషిత ఆహారం తిని 50 మంది అస్వస్థతకు గురైన సంఘటన గద్వాల జిల్లా శెట్టి ఆత్కూర్ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది.

గద్వాల: కలుషిత ఆహారం తిని 50 మంది అస్వస్థతకు గురైన సంఘటన గద్వాల జిల్లా శెట్టి ఆత్కూర్ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement