ఇంటూరులో 25 అడుగుల క్రిస్మస్‌ స్టార్‌ | 25 feets Christmas star in Intur | Sakshi
Sakshi News home page

ఇంటూరులో 25 అడుగుల క్రిస్మస్‌ స్టార్‌

Dec 17 2016 8:54 PM | Updated on Sep 4 2017 10:58 PM

ఇంటూరులో 25 అడుగుల క్రిస్మస్‌ స్టార్‌

ఇంటూరులో 25 అడుగుల క్రిస్మస్‌ స్టార్‌

గ్రామాల్లో క్రిస్మస్‌ సందడి నెలకొంది. డిసెంబర్‌ మొదటి వారం నుంచే గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తుండటంతో చర్చిల వద్ద, క్రిస్టియన్‌ సోదరుల నివాసాల వద్ద భారీ స్టార్‌లను ఏర్పాటు చేశారు.

ఇంటూరు (అమృతలూరు): గ్రామాల్లో క్రిస్మస్‌ సందడి నెలకొంది. డిసెంబర్‌ మొదటి వారం నుంచే గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తుండటంతో చర్చిల వద్ద, క్రిస్టియన్‌ సోదరుల నివాసాల వద్ద భారీ స్టార్‌లను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఇంటూరు  గ్రామంలో చెరువు వద్ద 25 అడుగుల భారీ స్టార్‌ను శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలను అమర్చడంతో కాంతులీనుతూ విశేషంగా ఆకట్టుకుంటోంది. 

Advertisement
 
Advertisement
Advertisement