కిలిమంజారో పర్వతారోహణకు 20మంది బృందం | 20 members went to kilimanjaro Mountaineering | Sakshi
Sakshi News home page

కిలిమంజారో పర్వతారోహణకు 20మంది బృందం

Aug 9 2016 1:04 AM | Updated on Sep 4 2017 8:25 AM

కిలిమంజారో పర్వతారోహణకు 20మంది బృందం

కిలిమంజారో పర్వతారోహణకు 20మంది బృందం

భువనగిరి టౌన్‌: నల్లగొండ జిల్లా భువనగిరి ఖిల్లా పై సాధన చేసిన 20 మంది ఔత్సాహికులు దక్షిణాఫ్రికాలోని టాంజానియాలో గల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిండానికి సోమవారం బయలు దేరారు.

భువనగిరి టౌన్‌: నల్లగొండ జిల్లా భువనగిరి ఖిల్లా పై సాధన చేసిన 20 మంది ఔత్సాహికులు దక్షిణాఫ్రికాలోని టాంజానియాలో గల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిండానికి సోమవారం బయలు దేరారు. రాక్‌క్లైంబింగ్‌ కోచ్‌ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానశ్రామం నుంచి వెళ్లారు.
 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement