11 ఎర్రచందనం దుంగల స్వాధీనం | 11 red sandal woods sease | Sakshi
Sakshi News home page

11 ఎర్రచందనం దుంగల స్వాధీనం

Dec 23 2016 10:54 PM | Updated on Sep 4 2017 11:26 PM

మండలంలోని బాలుపల్లె ఫారెస్ట్‌ పరిధిలో వెలుగుదొనకొండ బీట్‌లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఓ వెంకట సుబ్బయ్య, టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ లక్ష్మయ్య శుక్రవారం తెలిపారు.

రైల్వేకోడూరు రూరల్‌: మండలంలోని బాలుపల్లె ఫారెస్ట్‌ పరిధిలో వెలుగుదొనకొండ బీట్‌లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఓ వెంకట సుబ్బయ్య, టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ లక్ష్మయ్య  శుక్రవారం తెలిపారు. కూంబింగ్‌లో భాగంగా చేపట్టిన తనిఖీలలో దుంగలతోపాటు గొడ్డళ్లు, వంట పాత్రలు, రంపాలను స్వాధీనం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement