100.4 శాతం పల్స్‌పోలియో | 100.4 percent pulse polio | Sakshi
Sakshi News home page

100.4 శాతం పల్స్‌పోలియో

Jan 31 2017 11:47 PM | Updated on Sep 5 2017 2:34 AM

జిల్లా వ్యాప్తంగా మూడ్రోజుల్లో 100.4 శాతం పల్స్‌పోలియో నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు.

అనంతపురం మెడికల్‌ : జిల్లా వ్యాప్తంగా మూడ్రోజుల్లో 100.4 శాతం పల్స్‌పోలియో నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. మొత్తం 4,50,545 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 4,52,334 మందికి వేశామన్నారు. 19,013 మంది చిన్నారులకు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement