బెల్ఫాస్ట్లో నిటా ఉగాది సంబరాలు | Ugadi celebrations in Belfast | Sakshi
Sakshi News home page

బెల్ఫాస్ట్లో నిటా ఉగాది సంబరాలు

Mar 28 2015 10:21 PM | Updated on Jul 6 2019 12:42 PM

నార్తర్న్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్(నిటా) ఆధ్వర్యంలో ఈ నెల 21న బెల్ఫాస్ట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

నార్తర్న్ ఐర్లాండ్  తెలుగు అసోసియేషన్(నిటా) ఆధ్వర్యంలో ఈ నెల 21న బెల్ఫాస్ట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని బెల్ఫాస్ట్ లార్డ్ మేయర్ నికోలా మల్లోన్, లార్డ్ దాల్జిత్ రానా  ప్రారంబించారు.  ప్రముఖ గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి తమ గాన మధుర్యుం తో అలరించారు.  ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది  హాజరయ్యారు.

నిటా అసోసియేషన్ వాలంటీర్స్ కుమార్ జల్లూరి, డాక్టర్ రఘు రెడ్డి, రమేష్ గుమ్మడవెల్లి, సురేష్ గోపిడి, శ్రీ వెంకట చౌడల, సతీష్ దారం, శ్రీకాంత్ గుండం, శ్రీనివాస్ కోటప్రోలు, రజినికర్, శశాంక్, గోపి, నాగార్జున, నగేష్, కళ్యాణ్, శర్మ, ఉష పేరి, సుమ, కోమల,పూర్ణిమ, మౌనిక, జయశ్రీ,  శ్రీ పద్మ, నిహారిక, సౌజన్య, జ్యోతి కోటప్రోలు, పవిత్ర, సుష్మిత, సత్య జల్లూరి తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement