నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

Youth Molested Three Years Old Girl in Nizamabad - Sakshi

సాక్షి,నిజామాబాద్‌: జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. శ్రావణ్‌ అనే యువకుడు చిన్నారి బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top