
కర్ణాటక, కృష్ణరాజపురం: మసాజ్ పార్లర్ ముసుగులో వేశ్యావాటికి నిర్వహిస్తు న్న ఇద్దరు మహిళలను సో మవారం కోరమంగళ పోలీసులు అరెస్ట్ చేశా రు. మంగళూరు నగరా నికి చెందిన స్వాతిశెట్టి, అనుశెట్టిలు కోరమంగళలోని బీఏఈఏ కాంప్లెక్స్ సమీపంలో మసాజ్‌పార్లర్ ముసుగులో ఇతర ప్రాంతాలకు చెందిన యువతులతో వేశ్యావాటిక నిర్వహించేవారు. దీనిపై సమాచారం అందుకున్న కోరమంగళ పోలీసులు సోమవారం పార్లర్‌పై దాడి చేసి ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి ఇద్దరు నేపాలీ యువతులను రక్షించారు.