ఆటోవాలాల ఫైట్‌.. ఒకరి పరిస్థితి విషమం

Two Auto Drivers Fight With Knife One Injured In Panjagutta - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పంజాగుట్టలో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మహ్మద్‌ అన్వర్‌ అనే డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. రియాసత్‌ అలీ అనే వ్యక్తి మహ్మద్‌ అన్వర్‌పై కత్తితో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అన్వర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని రియసత్‌ అలీని అరెస్ట్‌ చేశామని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top