ప్రేమికుల బలవన్మరణం | lovers commited to suicide in ysr dist | Sakshi
Sakshi News home page

Feb 5 2018 11:57 AM | Updated on May 28 2018 1:08 PM

lovers commited to suicide in ysr dist - Sakshi

సాక్షి, కడప: జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెనగలూరు మండలం, కొత్త శింగనమలకు చెందిన శ్రీనివాస్‌లు(35), లక్ష్మీదేవి(30) కొత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. సోమవారం ఉదయం పొలాల్లో ఉపయోగించే విష గులికలు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement