అదృశ్యమైన వృద్ధురాలు.. విగత జీవిగా..

Dead Body Of Elderly Women From Penamaluru Was Found In Kankipadu  - Sakshi

సాక్షి, విజయవాడ : కంకిపాడు లాకుల వద్ద గుర్తు తెలియని ఓ వృద్ధురాలు మృతదేహం లభ్యమైంది. అనంతరం మృతదేహాన్ని పెనమలూరుకు చెందిన పరిశె అమ్మనమ్మగా పోలీసులు గుర్తించారు. అయితే వారంరోజుల క్రితం వృద్ధురాలు అమ్మనమ్మ ఇంట్లో నుంచి అదృశ్యమైనట్లు బంధువులు పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అమ్మనమ్మ విగత జీవిగా కనిపించడంతో పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top