బీమా ఎందుకు?.. | Why insurance? .. | Sakshi
Sakshi News home page

బీమా ఎందుకు?..

Mar 7 2016 12:21 AM | Updated on Sep 3 2017 7:09 PM

ఊహించడానికే వీల్లేని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మనపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ....

ఊహించడానికే వీల్లేని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మనపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటమే బీమా పాలసీ ముఖ్య ఉద్దేశం. పెళ్ళికాని యువతుల విషయానికొస్తే వీరిపై తల్లిదండ్రులు లేదా చెల్లి, తమ్ముడు వంటి వారు ఆధారపడతారు. పిల్లలున్న తల్లులయితే... పిల్లల ఆర్థిక భద్రత ముఖ్యం కదా!! అంతేకాదు మహిళలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీటన్నింటికి జీవిత, ఆరోగ్య బీమాలు చక్కటి పరిష్కారాన్ని అందిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బీమా ఉండాలి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement