టయోటా ఫార్చునర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ విడుదల

Toyota Fortuner Limited Edition Launch - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) తాజాగా తన పాపులర్‌ ఎస్‌యూవీ ‘ఫార్చునర్‌’లో లిమిటెడ్‌ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ. 33.85 లక్షలు (ఎక్స్‌–షోరూం, ఢిల్లీ)గా ప్రకటించింది. నూతన ఎడిషన్‌ 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌తో బుధవారం అందుబాటులోకి వచి్చంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top